శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏమవుతుందో తెలుసా?

శరీరంలో మెగ్నీషియం లోపిస్తే.. కష్టాలు రానంత వరకు దేవుడు గుర్తుకురాడు. అలాగే ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోం. ఎప్పుడైనా ఆనారోగ్యం వస్తే మాత్రం ఎందుకిలా అయిందన్న డౌట్ వస్తుంది. అప్పుడే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అనిపిస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. అది ఎందుకు అవసరమో లోపించకుండా ఏం చెయ్యాలో చూసుకుందాం. మనిషి శరీరంలో ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం బాడీలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్ (పిండిపదార్థాలు), కొవ్వు, ప్రోటీన్స్ (మాంస పదార్థాలు) నుంచీ.. … Read more

Magnesium Foods : మెగ్నిషియం మ‌న‌కు ఎందుకు అవ‌స‌ర‌మో తెలుసా..? రోజూ వీటిని తినాలి..!

Magnesium Foods : మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయిన అనేక పోష‌కాల‌లో మెగ్నిషియం కూడా ఒక‌టి. ఇది మ‌న శ‌రీరంలో అనేక విధుల‌ను నిర్వ‌ర్తిస్తుంది. మెగ్నిషియం వ‌ల్ల కండ‌రాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అందువ‌ల్ల మెగ్నిషియం ఉండే ఆహారాల‌ను మనం రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మెగ్నిషియం మ‌న‌కు వేటిల్లో ల‌భిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. స‌ముద్ర‌పు చేప‌ల ద్వారా మ‌న‌కు ఎక్కువ మెగ్నిషియం ల‌భిస్తుంది. ముఖ్యంగా ఈ … Read more

Magnesium Foods : ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాల్సిందే.. ఎందుకో తెలుసా..?

Magnesium Foods : మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ముఖ్య‌మైన పోష‌కాల్లో మెగ్నీషియం కూడా ఒక‌టి. కండ‌రాల పనితీరుకు, న‌రాల ప‌నితీరుకు, శ‌రీరంలో శ‌క్తి ఉత్ప‌త్తికి, ఎముక‌ల ఆరోగ్యానికి మెగ్నీషియం చాలా అవ‌స‌రం. వీటితో పాటు శ‌రీరంలో అనేక విధులను నిర్వ‌ర్తించ‌డంలో కూడా మెగ్నీషియం మ‌న‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది. శ‌రీరంలో మెగ్నీషియం లోపించ‌డం వ‌ల్ల మ‌నం వివిధ ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన‌ప‌డే అవ‌కాశం కూడా ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక మెగ్నీషియం ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం కూడా చాలా ముఖ్యం. … Read more

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ ఆహారాల‌ను తీసుకోండి.. హైబీపీ త‌గ్గుతుంది..!

రోజులో మ‌నం మూడు పూట‌లా తినే ఆహారాల్లో బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్య‌మైన‌ది. అందువ‌ల్ల అందులో అన్ని ర‌కాల పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో మ‌నం తీసుకునే ఆహారాల వ‌ల్లే మ‌న‌కు ఎక్కువ‌గా లాభాలు క‌లుగుతాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే బీపీ నియంత్ర‌ణ‌లో ఉండాలి. బీపీ కంట్రోల్‌లో లేక‌పోతే గుండె జ‌బ్బులు వ‌స్తాయి. హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక బీపీని కంట్రోల్ చేయాలి. అయితే … Read more