మామిడి పండ్లే కాదు.. వాటి ఆకులు కూడా మనకు ఉపయోగకరమే..
వేసవికాలం వచ్చేసింది. ఈ మండే వేసవిలో అందరికీ నచ్చే పండు ఒకే ఒక్కటి. మామిడి పండు. మామిడిని పండ్లకి రాజుగా పిలుస్తారు. ఇందులో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఐతే మామిడి పండుని జ్యూస్ లాగా లాగడం కంటే డైరెక్టుగా పండుని కోసుకుని తినడమే మంచిదట. దానివల్ల బరువు పెరగకుండా ఉంటారు. మామిడి పండ్లే కాదు మామిడి ఆకులు కూడా ఏ విధంగా మేలు చేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం. … Read more