Mango Peels : మామిడిపండు తొక్కలతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా.. ఇవి తెలిస్తే ఇకపై పడేయరు..!
Mango Peels : వేసవి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చే పండ్లలో మామిడి పండ్లు కూడా ఒకటి. ఇవి మనకు వేసవి ముగిసిన తరువాత 4 నుంచి 5 నెలల వరకు కూడా లభిస్తుంటాయి. అయితే చాలా మంది మామిడి పండ్లను తొక్కతీసి తింటుంటారు. కానీ వాస్తవానికి తొక్కలో కూడా అద్భుతమైన పోషకాలు ఉంటాయి. మామిడి పండ్లను తొక్కతో సహా తినాల్సిందే. మామిడి పండ్ల తొక్క వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో … Read more