Mango Varieties : మామిడి పండ్లలో ఈ వెరైటీలను ఎప్పుడైనా తిన్నారా.. తప్పక ట్రై చేయాల్సిందే..!
Mango Varieties : మామిడి పండ్లు.. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా వీటిని అందరూ ఇష్టంగా తింటారు. మామిడి పండ్లను కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని పిలుస్తూ ఉంటారు. ప్రపంచంలోనే భారత దేశం మామిడి పండ్లను అత్యధికంగా ఉత్పత్తి చేస్తుంది. మామిడి పండ్లల్లో దాదాపు వెయ్యి రకాలు ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో మామిడి పండు ప్రసిద్ది చెందింది. మామిడి పండ్లు కేవలం రుచిగా ఉండడమే కాదు వీటిని … Read more