Maredu Leaves For Sugar : షుగర్ ఎంత ఉన్నా సరే.. ఈ ఆకులతో మొత్తం దిగి వస్తుంది..
Maredu Leaves For Sugar : చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మనందరిని వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి ఒకటి. ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. మారిన మన జీవన విధానం, మన ఆహారపు అలవాట్లే ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. షుగర్ వ్యాధి బారిన పడిన వారు జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. మన జీవన విధానాన్ని, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం … Read more









