శివానుగ్రహంతో మృత్యుంజయుడిగా మారిన మార్కండేయ మహర్షి కథ గురించి తెలుసా..?
మృకండు మహర్షి భృగు సంతతికి చెందినవాడు. ఆయన భార్య మరుద్వతి. ఎన్నాళ్లయినా వాళ్లకు సంతానం కలగలేదు. సంతానం కోసం దంపతులిద్దరూ తీర్థయాత్రలు చేయసాగారు. కేదారక్షేత్రం దర్శించుకున్నప్పుడు మీకు ...
Read more