Matar Paneer Masala Curry : పచ్చి బఠానీలు, పనీర్‌తో ఎంతో రుచికరమైన మసాలా కర్రీని ఇలా చేసుకోవచ్చు..!
Matar Paneer Masala Curry : మనం పన్నీర్ తో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. పన్నీర్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. పన్నీర్ తో చేసే వంటకాలను చాలా మంది ఇష్టంగా తింటారు. మనకు రెస్టారెంట్ లలో కూడా పన్నీర్ తో చేసిన రకరకాల వంటకాలు లభిస్తూ ఉంటాయి. ఈ పన్నీర్ తో చేసుకోదగిన వంటకాల్లో మటర్ పన్నీర్ మసాలా కూర కూడా ఒకటి. ఈ కూరను రెస్టారెంట్ లలో … Read more









