Meal Maker Masala Kurma : మీల్ మేకర్ మసాలా కుర్మా తయారీ ఇలా.. అన్నం, చపాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!
Meal Maker Masala Kurma : మీల్ మేకర్ మసాలా కుర్మా.. మీల్ మేకర్ లతో చేసే ఈ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీ, పుల్కా ఇలా దేనితో తిన్నా కూడా ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఈ మీల్ మేకర్ కుర్మాను తయారు చేయడం చాలా సులభం. మీల్ మేకర్ లతో తరుచూ చేసే వంటకాలతో పాటు ఇలా వెరైటీగా కూడా తయారు చేసి తీసుకోవచ్చు. నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు … Read more









