Tag: memory power

Memory Power : జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచే స‌ర‌స్వ‌తి ఆకు.. 40 రోజుల పాటు ఇలా తీసుకోవాలి..

Memory Power : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది మెద‌డు సంబంధిత స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. జ్ఞాప‌కశ‌క్తి, ఏకాగ్ర‌త త‌గ్గిపోతున్నాయి. మాన‌సిక అనారోగ్యాలు వ‌స్తున్నాయి. కొంద‌రు పిల్ల‌ల‌కు ...

Read more

Memory Power : మ‌తిమ‌రుపు త‌గ్గి జ్ఞాప‌క‌శ‌క్తి పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

Memory Power : ప్ర‌స్తుత కాలంలో ప్ర‌తి ఒక్క‌రు ఉరుకుల‌ ప‌రుగుల జీవితంతో స‌త‌మ‌త‌వుతూనే ఉన్నారు. ప‌నుల ఒత్తిడి, ఆందోళ‌నల వ‌ల్ల ఇబ్బందిప‌డే వారి సంఖ్య రోజురోజుకూ ...

Read more

జ్ఞాప‌క‌శ‌క్తి వెంట‌నే పెర‌గ‌డానికి ప‌వ‌ర్ ఫుల్ చిట్కాలు..!

మ‌న‌లో చాలా మందిని వేధించే అనారోగ్య స‌మ‌స్య‌ల్లో మ‌తిమ‌రుపు స‌మ‌స్య కూడా ఒక‌టి. వ‌స్తువును పెట్టిన ప‌ది నిమిషాల్లోనే ఆ వ‌స్తువును ఉంచిన స్థానాన్ని మ‌రిచిపోయే వారు ...

Read more

Reading : రోజూ 30 నిమిషాల పాటు దేన్న‌యినా స‌రే, చ‌దవాల్సిందే.. కార‌ణాలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Reading : చిన్న‌త‌నంలో ఉన్న‌ప్పుడు స్కూల్‌, త‌రువాత కాలేజీ.. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ కాలేజ్ ముగిశాక ఉద్యోగం సంపాదిస్తే.. ఎవ‌రైనా స‌రే చ‌ద‌వ‌డం మానేస్తారు. ...

Read more

జ్ఞాప‌కశ‌క్తి పెర‌గాలంటే.. ఈ ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి..!

మ‌న శ‌రీరంలోని అనేక అవ‌యవాల‌లో మెద‌డు ఒక‌టి. ఇది స‌మాచారాన్ని స్టోర్ చేసుకుంటుంది. అనేక జీవ‌క్రియ‌ల‌ను నిర్వ‌ర్తిస్తుంది. అందువ‌ల్ల మెద‌డును ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచేలా చూసుకోవాలి. జ్ఞాప‌క‌శ‌క్తిని ...

Read more

రోజూ బాదంప‌ప్పు తిన‌డం వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుందా ?

చిన్నారుల‌కు త‌మ త‌ల్లితండ్రులు నిత్యం బాదంప‌ప్పును తినిపిస్తుంటారు. నిత్యం 5 నుంచి 6 బాదం ప‌ప్పును రాత్రి పూట నీటిలో నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్‌తో ...

Read more

POPULAR POSTS