Methi Chicken Curry : అదిరిపోయే మేథీ చికెన్ క‌ర్రీని ఇలా చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Methi Chicken Curry : మేతీ చికెన్ క‌ర్రీ.. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. మెంతికూర‌, చికెన్ క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. చికెన్ తో త‌రుచూ ఒకేర‌కం వంట‌కాలు కాకుండా ఇలా వెరైటీగా కూడా త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ మేతీ చికెన్ కర్రీని … Read more