మీ పిల్ల‌ల‌కు ఈ మిల్లెట్స్‌ను పెట్టండి.. వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు..

ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు తమ రోజువారీ ఆహారంలో మిల్లెట్స్ ని చేర్చుకుంటున్నారు. పెద్దవారు మిల్లెట్స్ తినడం ఆరోగ్యానికి మంచిదే. మరి చిన్న పిల్లలకి ఇవి పెట్టవచ్చా? పెడితే ఏమవుతుంది? ఇలాంటి సందేహాలు చాలామందికి ఉన్నాయి. అయితే పిల్లలు మిల్లెట్స్ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లల ఎదుగుదలకి పోషకాహారం చాలా ముఖ్యం. ఎంత మంచి ఫుడ్ ఇస్తే వారి ఎదుగుదల అంత బావుంటుంది. మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలతో ఉండే ఫుడ్స్ పిల్లలకి శక్తిని … Read more

చిరుధాన్యాల‌ను తింటే వందేళ్లు గ్యారంటీ..!

అన్నం.. అన్నం.. అన్నం.. రోజూ అదేనా.. పుట్టినప్పటి నుంచి అదే అన్నాన్ని పొద్దునా.. మధ్యాహ్నం.. రాత్రి. బోర్ కొట్టట్లే. పోనీ.. ఆ అన్నం ఏమన్నా.. ఆరోగ్యానికి మేలు చేస్తుందా అంటే అదీ లేదు. లేని పోని సమస్యలు తప్ప. ఆరోగ్య సమస్యలు వస్తున్నా ఎందుకు ఆ అన్నాన్ని తినడం అంటే.. చిన్నప్పటి నుంచి అలవాటు అయింది కదా. మన తల్లిదండ్రులు మనకు అన్నం తినడమే నేర్పించారు. చిరుధాన్యాలు తినడం నేర్పించలేదు. అందుకే.. అన్నం తప్పించి ఇంకో ఫుడ్డే … Read more

ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న వారు.. ఏయే చిరుధాన్యాలు తినాలో తెలుసా….?

ప్ర‌స్తుతం చాలా మంది ఆరోగ్యం కోసం చిరుధాన్యాల‌ను (మిల్లెట్స్‌) ఎక్కువ‌గా తింటున్నారు. అరికెలు, సామ‌లు, ఊద‌లు, కొర్ర‌లు.. ఇలా ర‌క ర‌కాల చిరు ధాన్యాలు అందుబాటులో ఉండ‌డంతో చాలా మంది త‌మ ఇష్టానికి అనుగుణంగా వాటిని కొనుగోలు చేసి రోజూ ఒక‌టి లేదా రెండు పూట‌లు వాటినే ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఏయే చిరుధాన్యాల‌ను తినాలో ఇప్పుడు తెలుసుకుందామా..! రాగులు… వీటితో అంబ‌లి, జావ‌, రాగిముద్ద, రాగిరొట్టె చేసుకుని తిన‌వ‌చ్చు. శ‌రీరానికి … Read more

Heart Stroke : హార్ట్ బ్లాక్స్ క‌రిగి.. గుండె పోటు రావొద్దంటే.. వీటిని తినండి..!

Heart Stroke : పూర్వం పెద్దవాళ్లు మంచి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకునేవారు. పైగా సరైన జీవన విధానాన్ని ఫాలో అవుతూ ఉండేవారు. కానీ, ఈ రోజుల్లో తినే ఆహార పదార్థాలు మారిపోయాయి. దానితో పాటుగా జీవన విధానం కూడా పూర్తిగా మారిపోయింది. వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి ఇలా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. దానితో అనారోగ్య సమస్యలు కూడా బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా గుండె జబ్బులు వస్తున్నాయి. అయితే, … Read more

Millets : చిరు ధాన్యాల‌ను ఇలా నిల్వ చేయాలి.. ఎన్ని రోజులు అయినా స‌రే పాడ‌వ‌వు..

Millets : మ‌న ఆరోగ్యానికి చిరు ధాన్యాలు ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. చిరు ధాన్యాల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొందుతాము. చిరు ధాన్యాల వల్ల మ‌న శ‌రీరానికి క‌లిగే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో విట‌మిన్స్, మినర‌ల్స్ తో పాటు ఇత‌ర అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. వైద్యులు సైతం వీటిని ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. బ‌రువు … Read more

Millets : చిరు ధాన్యాల‌ను అస‌లు ఎంత‌సేపు నాన‌బెట్టాలో తెలుసా..? వీటిని ఎలా వండాలంటే..?

Millets : మారిన మ‌న ఆహార‌పు అల‌వాట్లు మ‌న‌ల్ని అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డేలా చేస్తున్నాయి. ప్ర‌స్తుత కాలంలో షుగ‌ర్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె జ‌బ్బులు, జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు, థైరాయిడ్ ఇలా అనేక ర‌కాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి వైద్యులు చిరుధాన్యాలను ఎక్కువ‌గా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. దీంతో చిరు ధాన్యాల వాడ‌కం ప్ర‌స్తుత కాలంలో ఎక్కువైంద‌నే చెప్ప‌వ‌చ్చు. మ‌నం అనేక ర‌కాల … Read more

Millets : ఈ 3 ధాన్యాల‌ను రోజూ తింటే.. 100 ఏళ్లు జీవిస్తారు.. ఎలాంటి రోగాలు ఉండ‌వు..

Millets : ప్ర‌స్తుత కాలంలో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డుతున్నారు. ఇలా అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌డానికి ప్ర‌ధాన కార‌ణం మ‌న శ‌రీరంలో పోష‌కాహార లోప‌మ‌నే నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు ర‌కాల ధాన్యాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలోని అనారోగ్య స‌మ‌స్య‌ల‌న్నీ త‌గ్గుతాయి. ఈ ధాన్యాల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మ‌న శ‌రీరానికి మేలు ధాన్యాల్లో ముందు వ‌రుస‌లో ఉండేవి జొన్న‌లు. మ‌న శ‌రీరానికి … Read more

Millets : చిరుధాన్యాల‌ను తింటే.. మ‌ల‌బ‌ద్ద‌కం వ‌చ్చి క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుందా.. ఇలా చేయండి..!

Millets : ఈ మ‌ధ్య కాలంలో ప్ర‌జ‌ల‌కు వారు తీసుకునే ఆహారం ప‌ట్ల గానీ వారి ఆరోగ్యం ప‌ట్ల గానీ అవ‌గాహ‌న పెరిగింద‌నే చెప్ప‌వచ్చు. దీంతో చాలా మంది ప్ర‌జ‌లు తెల్ల‌ని రైస్ బ‌దులుగా చిరుధాన్యాలు లేదా తృణ ధాన్యాలు తీసుకోవ‌డం చేస్తున్నార‌నడంలో సందేహం లేదు. వీటిలో ఉండే ఫైబ‌ర్, ఎమినో యాసిడ్స్, విట‌మిన్లు, ఖ‌నిజాలు ఇంకా ఎన్నో అత్య‌వ‌స‌ర‌ పోష‌క విలువ‌లు ఉండ‌డ‌మే దీనికి కార‌ణంగా తెలుస్తుంది. అలాగే గ్లూటెన్ ప‌డ‌నివారు గోధుమ‌ల‌కు ప్ర‌త్యామ్నాయంగా కూడా … Read more

Millets : అన్నం ఎప్పుడో ఒక‌సారి తినాలి.. చిరు ధాన్యాల‌నే రోజూ తినాలి.. ఎందుకంటే..?

Millets : మ‌నం చాలా కాలం నుండి బియ్యాన్ని ప్ర‌ధాన ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. బియ్యాన్ని ర‌వ్వగా చేసి ఉప్మా వంటివి త‌యారు చేయ‌డం, దోశ‌లు, ఉతప్ప‌లు వంటి వాటి త‌యారీలో కూడా మ‌నం బియ్యాన్ని వాడుతూ ఉంటాం. భార‌త దేశంలో అధికంగా పండించే వాటిల్లో బియ్యం ఒక‌టి. చాలా మందికి బియ్యం ప్ర‌ధాన ఆహారంగా ఉంది. బియ్యాన్ని ప్ర‌ధానంగా వాడ‌డం వ‌ల్ల మిగిలిన ధాన్యాలు అన్నీ మ‌రుగున ప‌డి పోయాయి. పూర్వ కాలంలో బియ్యాన్ని చాలా … Read more

Rice : అన్నం తిన‌డం మానేద్దామ‌నుకుంటున్నారా ? అయితే వీటిని తినండి..!

Rice : భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి బియ్యాన్ని ఉప‌యోగిస్తున్నారు. ఉత్త‌రాది వారు బియ్యాన్ని ఎక్కువ‌గా తిన‌రు. కానీ ద‌క్షిణ భార‌త‌దేశ ప్ర‌జ‌ల‌కు బియ్య‌మే ప్ర‌ధాన ఆహారం. దాంతో అన్నం వండుకుని తింటారు. అయితే పూర్వం మ‌న పెద్ద‌లు దంపుడు బియ్యాన్ని ఎక్కువ‌గా తినేవారు. కానీ మ‌నం మిల్లులో బాగా పాలిష్ చేసిన బియ్యాన్ని తింటున్నాం. దీంతో అందులో పోష‌కాలు ఏమీ ల‌భించ‌క‌పోగా.. మ‌నం అనారోగ్యాల బారిన ప‌డుతున్నాం. అందుక‌నే చాలా మంది తెల్ల అన్నంకు … Read more