Mini Aloo Samosa : మినీ ఆలూ సమోసా.. పర్‌ఫెక్ట్‌గా.. క్రిస్పీగా.. రావాలంటే.. ఇలా చేయండి..!
Mini Aloo Samosa : మనకు సాయంత్రం సమయాల్లో టీ షాపుల్లో, హోటల్స్ లో లభించే చిరుతిళ్లల్లో సమోసాలు కూడా ఒకటి. సమోసాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అయితే మనకు సమోసాలతో పాటు మినీ సమోసాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఇవి సమోసాలే కానీ చూడడానికి చిన్నగా ఉంటాయి అంతే. ఈ మినీ సమోసాలను మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం చాలా … Read more