Mixed Veg Ghee Kichdi : నెయ్యి వేసి వేడిగా మిక్స్‌డ్ వెజ్ కిచిడీ.. ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!
Mixed Veg Ghee Kichdi : మిక్డ్స్ వెజ్ ఘీ కిచిడీ.. నెయ్యి, కూరగాయ ముక్కలన్నీ వేసి కలిపి చేసే ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చక్కగా ఉంటుంది. వెరైటీగా తినాలన్నా, కూర ఏం చేయాలో తోచనప్పుడు ఇలా మిక్డ్స్ వెజ్ ఘీ కిచిడీని తయారు చేసుకోవచ్చు. దీనిని తయారుచేయడం చాలా తేలిక. ఈ కిచిడీని తీసుకోవడం వల్ల శరీరానికి కూడా మేలు కలుగుతుంది. మసాలాలు వేయకుండా … Read more