Money Counting : డబ్బును లెక్కించేటప్పుడు ఇలా చేస్తే.. సర్వ నాశనం అవుతుంది.. డబ్బు మొత్తం పోతుంది..!
Money Counting : ఈ ప్రపంచం మొత్తం ధనం మీదే నడుస్తుందన్న విషయం తెలిసిందే. డబ్బు లేనిదే మనం ఏమీ చేయలేము. మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏం చేయడానికి అయినా సరే డబ్బు కావల్సి వస్తోంది. డబ్బు లేకుండా అసలు ఏ పని జరగడం లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. అయితే మనకు వచ్చే డబ్బు పట్ల మాత్రం నిర్లక్ష్యంగా ఉండరాదు. ముఖ్యంగా డబ్బును లెక్కించే విషయంలో ఒక పొరపాటు మాత్రం … Read more