Moong Dal Pakoda : పెసరపప్పుతో మూంగ్ దాల్ పకోడా.. ఇలా చేయండి.. టేస్టీగా ఉంటుంది..!
Moong Dal Pakoda : మనం పెసరపప్పుతో కూరలు, పప్పు, సాంబార్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. పెసరపప్పుతో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఈ వంటకాలే కాకుండా పెసరపప్పుతో చిరుతిళ్లను కూడా తయారు చేస్తూ ఉంటాము. పెసరపప్పుతో చేసే చిరుతిళ్లల్లో పెసరపప్పు పకోడా కూడా ఒకటి. అల్పాహారంగా మరియు స్నాక్స్ గా తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ పకోడాలను తయారు చేసుకోవడం కూడా … Read more