టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు ఏర్పడుతాయా ? ఇందులో నిజమెంత ?
మార్కెట్‌లో మనకు సులభంగా లభించే అనేక రకాల కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. వీటిని మనం ఎంతో కాలంగా అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తున్నాం. వీటితో కూరలు, సలాడ్లు, చారు, సూప్స్, ఇతర వంటకాలు చేసుకుంటారు. అయితే నిత్యం మనం చేసుకునే ఏ కూరలో అయినా సరే టమాటాలు పడకపోతే వాటికి సరైన రుచి రాదు. ఇక వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. … Read more