Mutton Pachadi : మటన్ పచ్చడిని ఇలా పెడితే.. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది..!
Mutton Pachadi : మనలో చాలా మంది నాన్ వెజ్ పచ్చళ్లను కూడా ఇష్టంగా తింటూ ఉంటారు. మనం తయారు చేసుకోగలిగే రుచికరమైన నాన్ వెజ్ పచ్చళ్లల్లో మటన్ పచ్చడి కూడా ఒకటి. మటన్ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంతో తింటే మటన్ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. రుచిగా ఉన్నప్పటికి ఈ పచ్చడిని తయారు చేయడం చాలా కష్టమని చాలా మంది దీనిని బయట … Read more