Nalla Thumma Chettu : నల్ల తుమ్మ చెట్టుతో ఎన్నో ఉపయోగాలు.. ముఖ్యంగా పురుషులకు..!
Nalla Thumma Chettu : మన చుట్టూ ఉండే అనేక రకాల వృక్ష జాతుల్లో నల్ల తుమ్మ చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టును మనలో చాలా మంది చూసే ఉంటారు. ఈ చెట్టుకు ముళ్లతో కూడిన కొమ్మలు, నల్లని బెరడు, పసుపు రంగు పూలు ఉంటాయి. దీనిని ఆంగ్లంలో గమ్ అరబిక్ ట్రీ అని పిలుస్తారు. నల్ల తుమ్మ చెట్టులో ప్రతిభాగం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య … Read more









