ధనియాలను నీళ్ళలో నానవేసి ఆ నీటిని తరచుగా తాగుతుంటే వాంతులు తగ్గుతాయి. నందివర్ధనం పూలను కాని రేకులను కాని కళ్ల మీద పెట్టుకుంటే అలసిన కళ్లకు సాంత్వన…