శివాలయాల్లోనే ఎక్కువ‌గా న‌వ‌గ్రహాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

న‌వ‌గ్ర‌హాల గురించి తెలుసు క‌దా. బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహ‌స్పతి, శ‌ని, రాహువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు అని మొత్తం 9 గ్ర‌హాలు ఉంటాయి. వీటి స్థితి కార‌ణంగానే వ్య‌క్తుల జాత‌కాలు చెబుతారు జ్యోతిష్యులు. ఈ క్ర‌మంలో ఏవైనా గ్ర‌హ దోషాలు ఉంటే కొంద‌రు పూజ‌లు కూడా చేస్తారు. అయితే ఈ న‌వ‌గ్ర‌హాలు అనేవి ప్ర‌ధానంగా శివాల‌యాల్లోనే మ‌న‌కు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. దీనికి కార‌ణం ఏమిటో తెలుసా..? అదే తెలుసుకుందాం ప‌దండి..! న‌వ‌గ్రహాల‌లో ఒక్కో గ్ర‌హానికి ఒక్కో … Read more

ఏయే న‌వ గ్ర‌హానికి ఏ మంత్రాన్ని ప‌ఠిస్తే మంచి జ‌రుగుతుందంటే..?

అందరూ శని పీడిస్తుంది, గురువు బాగులేడు, రాహుకేతువుల దోషం ఉంది ఇలా రకరకాలుగా బాధపడుతుంటారు. అయితే అందరికీ ఆయా గ్రహశాంతులు, జప, తర్పణ,హోమాలు చేయించడం సాధ్యం కాదు. అయితే వారు భక్తి, శ్రద్ధలతో నవగ్రహ గాయిత్రీని జపిస్తే తప్పక దోష ప్రభావం తగ్గడమే కాకుండా వారికి అనుకూల ఫలితాలు సైతం వస్తాయిని పండితుల ఉవాచ. ఆయా గ్రహాలకు సంబంధించిన నవగ్రహ గాయత్రీ మంత్రాలను తెలుసుకుందాం… నవగ్రహ దోషాలను తొలగించే నవగ్రహ గాయత్రి మంత్రం. న గాయత్య్రాః పరంమంత్రం … Read more

న‌వ‌గ్ర‌హాల‌కు మీరు ఎలా ప్ర‌ద‌క్షిణ చేస్తున్నారు.. క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో గ్రహ బలాలు బాగుండవు, ఆ సమయంలో పరిహారం కోసం మొదట చేసేది నవగ్రహ ప్రదక్షిణం, పూజలు. అయితే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు సాధారణంగా పాటించాల్సిన నియమాలు తెలుసుకుందాం.. నవగ్రహ ఆలయాలలో చేసే ప్రదర్శనలకు ఒక విశిష్టత ఉంది. శాస్త్ర ప్రకారం ప్రదక్షిణకు అనుమతి కోరుతూ, తన వివరాలు తెలుపుతూ… ఫలానా వాడిని ప్రదక్షిణకు వచ్చానని చెబుతూ చేసే ప్రదక్షిణం మొదటిది. నవగ్రహ అధిపతి అయిన సూర్యునికి చేసేది రెండవ … Read more

న‌వ‌గ్ర‌హాలు అనుకూలించాలంటే.. అస‌లు ఏం చేయాలి..?

నవగ్రహాలు అనుకూలించాలంటే, ఇలా చేయాల్సిందే. ఇలా చేయడం వలన నవగ్రహాలు అనుకూలంగా మారుతాయి. తల్లిదండ్రులని గౌరవిస్తే రవి చంద్రులు అనుకూలిస్తారు. తల్లిదండ్రుల‌కి సేవ చేసుకోండి. గురు బలం కావాలంటే అతిథుల్ని గౌరవించండి. పసుపుని పాలతో పాటు కలిపి నుదుటిన బొట్టు పెట్టుకోవాలి. ఆడవాళ్ళు అయితే ముఖానికి పసుపు రాసుకోవాలి. కుజుడి అనుగ్రహం కోసం సోదర వర్గాన్ని ఆదరించాలి. శుక్ర గ్రహం అనుకూలించాలంటే ఆడపిల్లల్ని గౌరవించాలి. అప్పుడు శుక్ర గ్రహం అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఆడపిల్లలు లేకపోతే … Read more

Navagraha : న‌వ‌గ్ర‌హాలు అనుకూలించాలంటే ఏం చేయాలి..?

Navagraha : గ్రహాలు అనుకూలంగా ఉంటే అన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. అన్ని పనులు కూడా పూర్తవుతాయని చాలా మంది భావిస్తారు. నవగ్రహాలు అనుకూలించాలంటే ఏం చేయాలనేది ఈరోజు తెలుసుకుందాం. రవిచంద్రులు అనుకూలంగా ఉండాలంటే తల్లిదండ్రులని గౌరవించాలి. తల్లిదండ్రులని బాగా అర్థం చేసుకోవాలి. బాగా చూసుకుని బాగా సేవ చేయాలి. అదే గురు బలం కావాలంటే ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించాలి. రోజూ పసుపుని పాలతో కలిపి నుదుటిన బొట్టు పెట్టుకుంటే గురు బలాన్ని పొందొచ్చు. ఆడవాళ్లు … Read more

Navagraha : ఈ త‌ప్పులు చేస్తే న‌వగ్ర‌హ దోషాలు ఏర్ప‌డుతాయి జాగ్ర‌త్త‌..!

Navagraha : గ్రహదోషానికి సంబంధించిన విషయాలు చాలా మందికి తెలియవు. గ్రహ దోషాలకి కారణాలు, వాటి పరిష్కారాల గురించి ఈరోజు తెలుసుకుందాం. శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఏడిస్తే, గ్రహదోషాల ప్రభావం బాగా పెరుగుతుంది. వారం యొక్క ముఖ్యదేవతని పూజించకపోతే గ్రహదోషాల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అలానే ఆలయంలో నవగ్రహాలు ఉంటాయి కదా.. వాటిని కనుక పూజించకుండా మీరు వెళ్తే, గ్రహ దోషాల ప్రభావం బాగా పెరుగుతుంది. గురువారం నాడు గురువుకి పూజ … Read more

Navagraha : నవగ్రహ దోషాలు పోవాలంటే ఇలా చేయండి.. సమస్యలన్నీ పోతాయి..!

Navagraha : మన హిందూ ధర్మంలో జ్యోతిష్యానికి ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. అత్యంత ప్రాధాన్యతమైనది జ్యోతిష్యం. వీటిలో నవగ్రహాల పాత్ర చాలా ముఖ్యమైనది. పుట్టినప్పుడు గ్రహ స్థితిని బట్టి, మనిషి యొక్క స్థితిగతులని చెబుతారు. దోషాలు ఉంటే పరిహారాలని తెలుసుకుని వాటికి తగ్గట్టుగా అనుసరించేవారు. గ్రహాలలో మొదటిది సూర్యుడు. రవి గ్రహ దోషం కనుక ఉంటే గోధుమపిండి, గోధుమ రొట్టె, కాషాయ వస్త్రాలని, రాగి, రాగి జావని, మిరియాలను దానం చేస్తే మంచిది. అదే … Read more

న‌వ‌గ్ర‌హాల చుట్టూ త‌ప్పుగా ప్ర‌ద‌క్షిణ‌లు చేస్తే అరిష్టం.. ఎన్ని ప్ర‌ద‌క్షిణ‌ల‌ను ఎలా చేయాలో తెలుసుకోండి..!

సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు నవగ్రహాలు కనిపిస్తాయి. అయితే చాలా మంది వారి జాతకంలో గ్రహదోషాలు ఉండటం వల్ల నవగ్రహ పూజ చేయడం చూస్తుంటాము. ఈ విధంగా నవగ్రహాల పూజ చేయటం వల్ల దోషపరిహారం కలిగి వారి జీవితం ఎంతో సుఖంగా ఉంటుందని భావిస్తారు. అదేవిధంగా చాలామంది నవగ్రహాలకు పూజించడానికి వెనుకడుగు వేస్తారు. నవగ్రహాలలో శనీశ్వరుడు ఉంటాడు కనుక శని ప్రభావం మనపై పడుతుందని భావించిన చాలామంది నవగ్రహాలకు పూజ చేశారు. అలాగే … Read more