ప్ర‌స్తుతం న‌య‌న‌తార ఒక్కో సినిమాకు తీసుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..? షాక‌వుతారు..!

ఇండియాలో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లు చాలామంది ఉన్నారు. కొందరు స్పెషల్ సాంగ్స్‌లో నటించి, ఐదు నిమిషాలకే ఐదు కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపర్చారు. అయితే ఒక హీరోయిన్ అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఆమె మరెవరో కాదు, లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ హాట్ బ్యూటీ ఒక టీవీ యాడ్‌లో కేవలం 50 సెకన్లు నటించి ఏకంగా రూ.5 కోట్లు సంపాదించింది. నయనతారకు దాదాపు 40 ఏళ్ల వయసు … Read more

Nayanthara : ప్ర‌భుదేవాకు న‌య‌న‌తార అందుకే బ్రేక‌ప్ చెప్పిందా.. ఆ కార‌ణాల వ‌ల్లే వారు విడిపోయారా..?

Nayanthara : నయన తార.. ఏం చేసినా అది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. సినిమాల‌లో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న ఈ బ్యూటీ.. సౌత్ లో ఏ హీరోయిన్ తీసుకోనటువంటి నెంబర్ ను రెమ్యూనరేషన్ గా తీసుకుంటోంది. అంతేకాకుండా లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మళ‌యాళంలోనూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నటనలో ఎలాంటి క్యారెక్టర్స్ లో నైనా లీనమైపోయే ఈ అమ్మడు గత కొంతకాలంగా ప్రేమించిన … Read more

Vignesh Shivan : విగ్నేష్ శివ‌న్‌, న‌య‌న‌తార దంప‌తుల ఉమ్మ‌డి ఆస్తి విలువ ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..!

Vignesh Shivan : స్టార్ క‌పుల్ విగ్నేష్ శివ‌న్‌, న‌య‌న‌తార ప్ర‌స్తుతం ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా ఉన్నారు. వీరి వివాహం మ‌హాబ‌లిపురంలోని గ్రాండ్ షెర‌టాన్‌లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే వీరి వివాహ వేడుక‌కు షారూఖ్ ఖాన్‌, ర‌జ‌నీకాంత్ వంటి ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. ఇక న‌య‌న‌తార ఎంతో కాలం నుంచి లేడీ సూప‌ర్ స్టార్‌గా కొన‌సాగుతుండ‌గా.. అటు విగ్నేష్ శివ‌న్ కూడా ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే వీరి ఆస్తుల విలువ … Read more

న‌య‌న‌తార ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టడం ఖాయం..!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు, తమిళ భాష‌ల‌లో వైవిధ్య‌మైన సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది. స్ట్రాంగ్ ఉమ‌న్‌గా, ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌కి సరైన అర్థంగా నిలిచిన న‌య‌న‌తార హీరోల‌కు దీటుగా అశేష అభిమాన గ‌ణాన్ని సంపాదించుకుంది. కెరీర్ ప‌రంగా సాఫీగా సాగుతున్నా ప‌ర్స‌న‌ల్ లైఫ్‌లో మాత్రం చాలా డిస్ట్ర‌బెన్స్ ఉన్నాయి. శింబు, ప్ర‌భుదేవా త‌ర్వాత విగ్నేష్ శివ‌న్ ప్రేమ‌లో ప‌డ్డ ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల అత‌నిని పెళ్లి చేసుకుంది. అనంతరం వెంటనే … Read more

Nayanthara : పిల్ల‌ల్ని క‌నాల‌నే ఆలోచ‌న‌పై న‌య‌న‌తార క్లారిటీ.. ఏమ‌న్న‌దంటే..?

Nayanthara : లేడీ సూప‌ర్ స్టార్‌గా పేరుగాంచిన న‌య‌న‌తార ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈమె త‌న ప్రియుడు విగ్నేష్ శివ‌న్‌ను గ‌తంలో ఎప్పుడో ర‌హ‌స్య వివాహం చేసుకుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అందుకు సాక్ష్యంగా ఆమె ఓ ఆల‌యంలో నుదుట‌న సింధూరం ధ‌రించిన ఫొటోల‌ను కూడా వైర‌ల్ చేశారు. దీంతో వీరి వివాహం జ‌రిగింది.. అనే వార్త‌ల‌కు బ‌లం చేకూరింది. అయితే తాజాగా ఈ జంట గురించి ఇంకో వార్త వైర‌ల్ అయింది. న‌య‌న‌తార స‌రోగ‌సి … Read more

Nayanthara : సరోగసి ద్వారా బిడ్డ‌ను క‌నాల‌నుకుంటున్న న‌య‌న‌తార‌..?

Nayanthara : లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరుగాంచిన న‌య‌న‌తార ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈమ‌ధ్యే ఈమె గురించిన ఓ సంచ‌ల‌న వార్త వైర‌ల్ అయింది. ఈమె త‌న ప్రియుడు విగ్నేష్ శివ‌న్‌ను గ‌తంలో ఎప్పుడో ర‌హ‌స్య వివాహం చేసుకుంద‌ని.. అందుక‌నే ఓ ఆల‌యానికి వెళ్లిన‌ప్పుడు ఆమె నుదుటిపై సింధూరం కూడా ధ‌రించింద‌ని.. వీరు త‌మ పెళ్లిని దాచి పెట్టార‌ని.. ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై వారు స్పందించ‌లేదు. దీంతో ఈ వార్త‌ల‌కు మ‌రింత … Read more

Nayanthara : న‌య‌న‌తార పెళ్లి అయిపోయింది ? ప్రియుడితో ర‌హ‌స్య వివాహం ?

Nayanthara : గ‌త కొంత కాలం నుంచి న‌య‌న‌తార పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందా ? అనే వార్త‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూ వ‌స్తున్నాయి. ఈమె ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్‌ను ప్రేమిస్తున్న విష‌యం విదిత‌మే. వీరిద్ద‌రూ పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయారు. ఎంత‌లా అంటే ప్రేమికుల రోజు స్వ‌యంగా న‌య‌నతార.. విగ్నేష్ శివ‌న్‌కు అర్థ‌రాత్రి శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది. దీంతో వీరు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్న‌ట్లు అర్థ‌మైంది. అయితే వీరి గురించి ఓ సంచ‌ల‌న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. వీరు … Read more

Nayanthara : న‌య‌న‌తార‌, స‌మంత.. ఫుల్ ఎంజాయ్‌..!

Nayanthara : ప్ర‌స్తుత త‌రుణంలో స‌మంత సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. త‌న‌కు సంబంధించిన ప్ర‌తి విషయాన్ని ఆమె షేర్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఆమె త‌న ఫ్రెండ్స్‌తో కలిసి కేర‌ళ‌లో వెకేష‌న్‌కు వెళ్లి వ‌చ్చింది. ఇక తాజాగా త‌న స్నేహితురాలు న‌య‌న‌తార‌తో క‌లిసి ఎంజాయ్ చేస్తోంది. మంగ‌ళవారం ఫిబ్ర‌వ‌రి 22, 2022 ప్ర‌త్యేక‌మైన నంబ‌ర్లు ఉన్న తేదీ కావ‌డంతో స‌మంత‌, న‌య‌న‌తార ఇద్ద‌రూ ప్ర‌త్యేకంగా ఈ డేను జ‌రుపుకున్నారు. 22.02.2022 ఈ నంబ‌ర్ల‌ను … Read more