చాంపియ‌న్స్ ట్రోఫీలో బోణీ కొట్టిన కివీస్‌.. ఆతిథ్య పాక్‌కు షాక్‌..!

పాకిస్థాన్ వేదిక‌గా జ‌రుగుతున్న చాంపియ‌న్స్ ట్రోఫీ టోర్నీలో కివీస్ జ‌ట్టు బోణీ కొట్టింది. ఆతిథ్య పాకిస్థాన్ జ‌ట్టుకు షాక్‌ను ఇచ్చింది. న్యూజిలాండ్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో పాక్ జ‌ట్టు ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోయింది. ఏ ద‌శ‌లోనూ భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్ప‌లేదు. దీంతో ఓట‌మి పాలైంది. పాక్ జ‌ట్టుపై కివీస్ 60 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. పాయింట్ల ప‌ట్టిక‌లో గ్రూప్ ఎలో మొద‌టి స్థానంలో నిలిచింది. తొలుత టాస్ గెలిచిన‌ ఆతిథ్య పాకిస్థాన్ జ‌ట్టు ఫీల్డింగ్‌ను ఎంచుకోగా … Read more

చెత్త‌కు మారుపేరు టీమిండియా బ్యాటింగ్‌.. తెల్ల‌సున్నం వేసిన కివీస్‌..

అనుకున్న‌ట్లే జ‌రిగింది. మూడో టెస్టులో అయినా గెలుస్తార‌ని ఆశ‌లు పెట్టుకున్న ఫ్యాన్స్‌ను టీమిండియా బ్యాట్స్‌మెన్ మ‌రోమారు నిరాశ ప‌రిచారు. అత్యంత చెత్త ఆట ఆడి ప‌రువు పోగొట్టుకోవ‌డ‌మే కాదు కివీస్ చేత తెల్ల సున్నం వేయించుకున్నారు. భార‌త్‌పై న్యూజిలాండ్ 3-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను వైట్ వాష్ చేసి చ‌రిత్ర సృష్టించింది. మూడో టెస్టులోనూ న్యూజిలాండ్ అద్భుత‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. 147 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కూడా ఛేదించ‌లేక భార‌త బ్యాట్స్‌మెన్లు చ‌తికిల ప‌డ్డారు. గెలిచే అవ‌కాశం … Read more

న్యూజిలాండ్‌ను వ‌దిలిపెట్టిపోతున్న ప్ర‌జ‌లు.. ఎందుకు..? ఏమైంది..?

చాలా మంది మన దేశాన్ని విడిచిపెట్టి మరో దేశంలో ఉంటున్నారు. కొన్ని కొన్ని సార్లు ఏమైనా పరిస్థితులు ఎదురైతే.. ఆ దేశాలని విడిచిపెట్టి, మరో చోటికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో చాలా మంది ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. అసలు ఎందుకు అలా జరుగుతోంది అనేది ఇప్పుడు చూద్దాం. జింబాబ్వే, శ్రీలంక కొన్ని ఇతర దేశాలలానే న్యూజిలాండ్ కూడా పతనమంచున ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది..? ఆ విషయం గురించి … Read more