నిమ్మ‌ర‌సం, బెల్లం.. అధిక బ‌రువును త‌గ్గించే సూప‌ర్ ఫుడ్స్‌..!

నిత్యం వ్యాయామం చేయ‌డం, ఆహార నియ‌మాల‌ను క‌ఠినంగా పాటించ‌డం.. వంటివి చేస్తే ఎవ‌రైనా స‌రే చ‌క్క‌ని దేహ‌దారుఢ్యాన్ని పొందుతారు. శ‌రీరం చ‌క్క‌ని ఆకృతిలోకి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో నిత్యం తీసుకునే పోష‌కాల‌తో కూడిన ఆహారంలో.. ఆరోగ్యాన్ని అందిస్తూ, బ‌రువును త‌గ్గించే ప‌దార్థాల‌ను కూడా భాగం చేసుకోవాలి. ఆ విష‌యానికి వ‌స్తే బెల్లం, నిమ్మ‌ర‌సం అద్భుతంగా ప‌నిచేస్తాయి. ఆయుర్వేద ప్ర‌కారం.. నిత్యం ఈ రెండింటితో త‌యారు చేసిన పానీయాన్ని తాగడం వ‌ల్ల ఓ వైపు ఆరోగ్యం సుర‌క్షితంగా ఉండ‌డ‌మే … Read more

రోజూ ఉద‌యాన్నే నిమ్మ‌ర‌సం తాగితే.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

చాలా మంది నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కాఫీ, టీ వంటివి తాగుతుంటారు. కానీ నిజానికి వాటికి బ‌దులుగా నిమ్మ‌ర‌సం తాగాలి. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ నిమ్మ‌ర‌సం క‌లుపుకుని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాలి. దీని వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విట‌మిన్ సి… నిమ్మకాయ‌ల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది క‌నుక శ‌రీర క‌ణజాలాన్ని … Read more