Mango : వామ్మో.. ఇవి మామూలు మామిడికాయలు కావు.. ఒక్కో దాని బరువు 4 కిలోలు.. ధర ఎంతంటే..?
Mango : వేసవి కాలం సీజన్ వచ్చిందంటే చాలు.. మనకు అనేక రకాల మామిడి పండ్లు లభిస్తుంటాయి. కొందరు మామిడి రసాలను ఇష్టపడితే కొందరు కోత మామిడి అంటే ఇష్టపడతారు. ఇలా ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన మామిడి అంటే ఇష్టం ఉంటుంది. ఇక రకాలను బట్టే ధరలు కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే పలు ప్రత్యేక వెరైటీలకు చెందిన మామిడి కాయలు కూడా మనకు లభిస్తుంటాయి. వాటిల్లో నూర్జహాన్ వెరైటీ మామిడి ఒకటి. ఇది బరువు అధికంగా … Read more