Oats Uthappam : ఓట్స్‌తో ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పం ఇలా వేయండి.. ఇష్టంగా తింటారు..!
Oats Uthappam : మన ఆరోగ్యానికి ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, గుండె ను ఆరోగ్యంగా ఉంచడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా ఓట్స్ మనకు దోహదపడతాయి. ఓట్స్ తో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వాటిలో ఓట్స్ ఊతప్పం కూడా ఒకటి. ఓట్స్ తో చేసే ఊతప్పం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఇన్ స్టాంట్ గా 20 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట సమయం … Read more