Pakshavatham : పక్షవాతాన్ని తగ్గించే చెట్టు ఇది.. ఎలా ఉపయోగించాలంటే..?
Pakshavatham : ప్రస్తుత కాలంలో పక్షవాతం బారిన పడేవారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. ఈ పక్షవాతం బారిన పడడానికి అనేక కారణాలు ఉంటున్నాయి. ఒక్కసారి పక్షవాతం బారిన పడితే చాలా కాలం వరకు మంచానికే పరిమితం కావాల్సి వస్తోంది. పక్షవాతానికి గురి కావడం వల్ల కాళ్లు, చేతులలో చలనం లేకుండా పోతుంది. వారి పనులను కూడా వారు చేసుకోలేకపోతారు. ఆయుర్వేదం ద్వారా మనం పక్షవాతం వల్ల చలనం కోల్పోయిన శరీర భాగాలలో మరలా చలనాన్ని తీసుకు రావచ్చు. ఆయుర్వేదంలో … Read more









