పనస పండు.. పోషకాలు మెండు.. తరచూ తింటే ఎన్నో లాభాలు..!
ప్రపంచంలోనే అత్యధికంగా పనస పండ్లను పండిస్తున్న దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. పనస పండ్లు తియ్యని సువాసనను కలిగి ఉంటాయి. కొందరికి దీని వాసన నచ్చదు. అయినప్పటికీ పనస పండును తినాల్సిందే. ఎందుకంటే ఈ పండు మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుంది. పనస పండును తరచూ తినడం వల్ల మనకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అవేమిటంటే… 1. మాంసాహారం తినలేని వారు పనస పండును తినవచ్చు. దీన్ని న్యూట్రిషనిస్టులు మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా చెబుతారు. … Read more