Pandu Mirchi Tomato Nilva Pachadi : పండు మిర్చి టమాటా నిల్వ పచ్చడి ఇలా చేయండి.. ఎంతో టేస్టీగా ఉంటుంది..!
Pandu Mirchi Tomato Nilva Pachadi : మనం పండుమిర్చితో రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. సంవత్సరానికి ఒకసారి లభించే పండుమిర్చితో చేసే ఏ పచ్చడైనా చాలా రుచిగా ఉంటుంది. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పచ్చళ్లల్లో పండుమిర్చి టమాట పచ్చడి కూడా ఒకటి. పండుమిర్చి, టమాటాలు కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక్కసారి తయారు చేసుకుంటే నెలరోజుల పాటు తినవచ్చు. వేడి … Read more