Pandumirapakaya Roti Pachadi : పండు మిరపకాయ రోటి పచ్చడిని ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో కలిపి తింటే సూపర్‌గా ఉంటుంది..!
Pandumirapakaya Roti Pachadi : పండుమిర్చితో మనం రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. ఎక్కువగా నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. కేవలం నిల్వ పచ్చళ్లే కాకుండా పండుమిర్చితో రోటి పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. అన్నంతో తినడానికి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఈ పచ్చడి తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా, పుల్ల పుల్లగా, కమ్మగా ఉంటుంది. కూర లేకపోయినా కూడా ఈ పచ్చడితో కడుపు … Read more









