తియ్య తియ్యని.. పన్నీర్ గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
గులాబ్ జామ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ రెసిపీ కొద్దిగా భిన్నంగా పన్నీర్ తో ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు పనీర్ తురుము ఒక కప్పు, పాల పొడి రెండు కప్పులు, రవ్వ రెండు టేబుల్ స్పూన్లు, బాదంపాలు టేబుల్ స్పూన్, గుడ్డు 1, చక్కెర ఒక కప్పు, బేకింగ్ సోడా చిటికెడు, నీళ్ళు రెండు కప్పులు, నూనె … Read more