Papparidi : పాతకాలపు సంప్రదాయం వంటకం ఇది.. ఎంతో టేస్టీగా ఉంటుంది.. ఎలా చేయాలంటే..?
Papparidi : పప్పారిది.. పెసరపప్పు, బియ్యపిండితో చేసే ఈ తీపి వంటకం చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పాతకాలంలో తయారు చేసేవారు. ఈ తీపి వంటకాన్ని తీసుకోవడం వల్ల శరీరానికి బలం కలుగుతుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. తరుచూ చేసే తీపి వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పెసరపప్పుతో కూడా రుచిగా పప్పరిదిని తయారు చేసి తీసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పప్పరిదిని ఎలా తయారు చేసుకోవాలి.. అన్న … Read more