ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

తరతరాలుగా ఇళ్లలో ఉపయోగించబడుతున్న పటిక ఇది చర్మ సంరక్షణకే పరిమితం కాదు. సహజ ఖనిజాల నుండి పొందిన ఈ గ్రాన్యులర్ పదార్ధం యాంటీ బాక్టీరియల్, ఆస్ట్రింజెంట్, క్లెన్సింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని బహుళార్ధసాధక ప్రయోజనాలు మీ అంచనాలకు మించి ఉంటాయి. పటిక ఆశ్చర్యకరమైన ఉపయోగాలను తెలుసుకుందాం. పటిక అనేది అల్యూమినియం, పొటాషియం, సోడియం లేదా అమ్మోనియం వంటి ఇతర లోహాలను కలిగి ఉన్న డబుల్ సల్ఫేట్ ఉప్పు. సౌందర్య సాధనాలలో, దీనిని సాధారణంగా పొటాషియం పటిక … Read more

ఇల్లు లేదా ఆఫీస్‌లో ప‌టిక‌ను ఇలా ఉంచండి.. స‌మ‌స్య‌లు పోతాయి..!

ఆయుర్వేదంలో ప‌టిక‌కు ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. దీంతో ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అయితే వాస్తు ప‌రంగా కూడా ప‌టిక‌కు ప్రాధాన్యం ఉంది. దీన్ని ప‌లు చోట్ల‌లో ఉంచ‌డం వ‌ల్ల వాస్తు దోషాలు పోతాయి. సాధార‌ణంగా చాలా మందికి స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కొన్ని స‌మ‌స్య‌లు అయితే వాస్తు దోషాల వ‌ల్లే ఏర్ప‌డుతుంటాయి. అలాంటి వారు 50 గ్రాముల ప‌టిక‌ను ఇంట్లో లేదా ఆఫీస్‌లో ఉత్త‌ర దిశ‌లో ఉంచాలి. దీంతో వాస్తు దోషం పోతుంది. స‌మ‌స్య‌ల నుంచి … Read more

బెల్లం, ప‌టిక బెల్లం, చ‌క్కెర‌.. ఈ మూడింటికీ మ‌ధ్య తేడాలు అస‌లు ఏమిటి..?

మ‌నకు అందుబాటులో ఉన్న తీపి ప‌దార్థాల్లో ముఖ్య‌మైన‌వి మూడు. ఒక‌టి చ‌క్కెర‌. రెండు బెల్లం. మూడు ప‌టిక బెల్లం. తీపి ప‌దార్థాల‌ను త‌గ్గించుకోవాల‌ని, చ‌క్కెర‌కు బ‌దులుగా బెల్లంను ఎక్కువ‌గా ఉప‌యోగించాల‌ని చెబుతుంటారు. బెల్లంను స‌హ‌జ‌సిద్ధంగా త‌యారు చేస్తారు క‌నుక చ‌క్కెరకు బ‌దులుగా దాన్ని తినాల‌ని సూచిస్తుంటారు. ఇక ఆయుర్వేద వైద్యంలో ప‌టిక బెల్లానికి ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. అయితే ఈ మూడింటి మ‌ధ్య ఉండే తేడాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. చెరుకు నుంచి చ‌క్కెర‌, బెల్లం, ప‌టిక బెల్లం.. … Read more

Teeth Pain : పుచ్చిపోయిన దంతాల‌పై ఇలా చేస్తే.. నొప్పి త‌గ్గుతుంది.. దంతాల‌ను పీకించాల్సిన ప‌నిలేదు..!

Teeth Pain : ప్ర‌స్తుత త‌రుణంలో చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు అనేక మంది దంత సంబంధ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్నారు. దంతాలు పుచ్చిపోయి ఇబ్బందులు ప‌డుతున్నారు. దంతాలు పుచ్చిపోవ‌డం వల్ల తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంది. దీంతో ఏమీ తిన‌లేరు. మింగ‌లేరు. దంతాలు పుచ్చిపోయేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. దంతాల‌ను రోజూ స‌రిగ్గా శుభ్రం చేయ‌క‌పోవ‌డం, క్రిములు ఎక్కువ‌గా చేర‌డం, ఇంకా దంతాలు బ‌ల‌హీనంగా ఉండ‌డం, చ‌క్కెర ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తిన‌డం.. వంటి కార‌ణాల వ‌ల్ల … Read more