Peanuts : రోజూ గుప్పెడు పల్లీలను క్రమం తప్పకుండా తీసుకుంటే జరిగే అద్భుతమిదే..!
Peanuts : మనకు అందుబాటులో ఉండే అతిబలమైన ఆహారాల్లో పల్లీలు కూడా ఒకటి. వీటిని మనం వంటల్లో, చట్నీల తయారీలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాము. చాలా మంది గుడ్లు, మాంసం మాత్రమే బలమైన ఆహారాలుగా భావిస్తారు. కానీ పల్లీలు వాటి కంటే బలమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. 100 గ్రా. పల్లీలల్లో 567 క్యాలరీల శక్తి, … Read more









