Peethala Pulusu : పీతల పులుసును ఆంధ్రా స్టైల్‌లో ఇలా చేయండి.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..!
Peethala Pulusu : మనం ఆహారంగా తీసుకునే సముద్రపు ఆహారాల్లో పీతలు కూడా ఒకటి. పీతలను చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిలో కూడా మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉంటాయి. పీతలతో చేసిన వంటకాలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పీతలతో ఎక్కువగా చేసే వంటకాల్లో పీతల పులుసు కూడా ఒకటి. పీతల పులుసు చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది పీతల పులుసును తినడానికి ఇష్టపడతారని చెప్పవచ్చు. పీతల … Read more