Pepper For Brain : బ్రెయిన్‌కు అతి ముఖ్య‌మైన‌ది ఇది.. లైఫ్‌లో మ‌తిమ‌రుపు రాదు..!

Pepper For Brain : మ‌న మెద‌డు క‌ణాల ఆయుర్ధాయం 150 సంవ‌త్స‌రాలు. గర్భంలో ఉన్న‌ప్పుడే మెద‌డు క‌ణాల నిర్మాణం ప్రారంభ‌మ‌వుతుంది. మొద‌టి 2 నుండి 3 సంవ‌త్సరాల వ‌య‌సులో మెద‌డు అభివృద్ది ఎక్కువ‌గా జ‌రుగుతుంది. అందుకే పిల్ల‌ల‌కు శ‌రీరం చిన్న‌గా ఉన్న‌ప్ప‌టికి త‌ల పెద్ద‌గా ఉంటుంది. అలాగే మెద‌డు క‌ణాలు ఒక్క‌సారి పుట్టాయంటే మ‌నం మ‌ర‌ణించే వ‌ర‌కు అవే క‌ణాలు ఉంటాయి. మెద‌డు క‌ణాలు ఒక్క‌సారి మ‌ర‌ణిస్తే మ‌ర‌లా పుట్ట‌డం జ‌ర‌గ‌దు. మెద‌డు క‌ణాలు మ‌ర‌ణించే … Read more