పెరుగులో ఈ పదార్థాలను కలిపి తిని చూడండి.. అనేక లాభాలు కలుగుతాయి..!
భారతీయులు ఎంతో కాలం నుంచి పెరుగును ఉపయోగిస్తున్నారు. చాలా మందికి నిత్యం పెరుగు తిననిదే భోజనం చేసినట్లనిపించదు. ఇక కొందరైతే పెరుగులో రక రకాల పదార్థాలను వేసి లాగించేస్తుంటారు. అయితే పెరుగులో కింద సూచించిన విధంగా ఆయా పదార్థాలను కలుపుకుని తింటే.. దాంతో పలు అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఆ పదార్థాలు ఏమిటంటే… * పెరుగులో తరచూ తేనె కలిపి తింటే జీర్ణాశయంలో ఉండే అల్సర్లు మాయమవుతాయి. * జీలకర్ర పొడిని కొద్దిగా … Read more