Pesarapappu Charu : పెసరపప్పు చారు రుచిగా ఇలా చెయ్యండి.. ఎంతో కమ్మగా ఉంటుంది..!
Pesarapappu Charu : మనం పెసరపప్పుతో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. పెసరపప్పుతో చేసే వంటకాలను తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. పెసరపప్పుతో చేసుకోదగిన వంటకాల్లో పెసరపప్పు చారు కూడా ఒకటి. పెసరపప్పు చారు చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడిగా అన్నంతో ఈ చారును తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే పెసరపప్పుతో చేసిన చారును తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. పెసరపప్పుతో చారును తయారు … Read more