Plastic Bottle Water : ప్లాస్టిక్ బాటిల్స్‌లోని నీటిని తాగుతున్నారా.. ఇన్ని వ్యాధులు వ‌స్తాయ‌ని తెలుసా..?

Plastic Bottle Water : ప్లాస్టిక్ ఆరోగ్యానికి హాని చేస్తుందని అందరికీ తెలుసు. అయినా కూడా ప్లాస్టిక్ బాటిల్స్ లో వాటర్ ని తాగుతూ ఉంటారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ లో నీళ్లు తాగితే పలు రకాల సమస్యలు వ‌స్తాయి. కాలేయ క్యాన్సర్ మొదలు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ లో నీళ్లు తాగితే ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని కనుక మీరు చూశారంటే ఇక మీదట … Read more