ఈ ఆహారాల‌ను తింటే ఒక్క రోజులోనే మీ ప్లేట్‌లెట్ కౌంట్ డ‌బుల్ అవుతుంది..!

కొంతమందిలో ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి. ప్లేట్లెట్స్ కనుక తగ్గిపోయాయి అంటే ఈ ఆహార పదార్థాలను తీసుకోండి. ఈ ఆహార పదార్థాలను కనుక మీరు డైట్ లో చేర్చుకుంటే ఖచ్చితంగా ప్లేట్లెట్స్ పెరుగుతాయి. సీజన్ మారేటప్పుడు చాలా మంది వైరల్ ఫీవర్స్ తో బాధపడుతూ ఉంటారు అలాంటప్పుడు రక్తం లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది ప్లేట్లెట్ కౌంట్ పెంచుకోవడానికి మందులు వాడుతూ ఉంటారు అయితే ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే ప్లేట్లెట్స్ కౌంట్ త్వరగా పెరుగుతుంది. గుమ్మడికాయ ఆరోగ్యానికి … Read more

ఈ ఆహారాల‌ను తినండి.. ప్లేట్‌లెట్లు త్వ‌ర‌గా పెరుగుతాయి.. జ్వ‌రం త‌గ్గుతుంది..

మనం తీసుకునే ఆహారం బట్టి మన యొక్క ఆరోగ్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా డైట్ లో అన్ని రకాల పోషక పదార్థాలు అందేటట్టు చూసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఈ ఆహార పదార్థాలని ఈ పోషక పదార్థాలను మీ డైట్ లో చేర్చుకుంటే ప్లేట్లెట్స్ కౌంట్ సహజ సిద్ధంగా పెరుగుతుంది మరి ఎటువంటి పోషక పదార్థాలను తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి అనే ముఖ్య విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. విటమిన్ … Read more

బ్ల‌డ్‌లో ప్లేట్ లెట్స్ అభివృద్ధి చేసే బెస్ట్ ఫుడ్‌..

చాలా మంది ప్లేట్ లెట్స్ తగ్గి పోయి జ్వరాలతో హాస్పిటల్స్ బారిన ప‌డుతున్నారు. దీనికి ముందు నుంచి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేక‌పోతే చాలా ప్ర‌మాద‌క‌రం. సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి. ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి. ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి. ఒకవేళ … Read more

How To Increase Platelets : వీటిని తింటే చాలు.. ప్లేట్‌లెట్ల సంఖ్య ల‌క్ష‌ల్లో పెరుగుతుంది..!

How To Increase Platelets : స‌హ‌జంగానే మ‌న‌కు సీజ‌న‌ల్ వ్యాధులు వస్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబుతోపాటు జ్వ‌రం కూడా వ‌స్తుంది. అయితే ఇది దోమ‌లు వృద్ధి చెందే సీజ‌న్‌. క‌నుక డెంగ్యూ కూడా ఎక్కువ‌గానే వ‌స్తుంది. డెంగ్యూ వ‌స్తే 3 లేదా 4 రోజుల్లో ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. దీంతో హాస్పిట‌ల్‌లో చేరి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. అయితే డెంగ్యూ వ‌చ్చిన వారు క‌చ్చితంగా ప్లేట్‌లెట్ల‌ను పెంచే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం ఏర్ప‌డ‌వ‌చ్చు. ఇక … Read more

ప్లేట్‌లెట్లు పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

సాధారణంగా మన శరీరంలో ప్లేట్ లెట్ల సంఖ్య తక్కువగా ఉంటే మనం ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మన రక్తంలో ఉండే ఈ ప్లేట్ లెట్స్ ఎంతో చిన్నవిగా ఉంటాయి. ఇవి రక్తం గడ్డకట్టడానికి లేదా మనకు ఏదైనా గాయం తగిలినప్పుడు రక్తస్రావాన్ని ఆపడానికి సహాయపడతాయి.  ప్లేట్ లెట్స్ మన శరీరంలో 5 నుంచి 9 రోజుల వరకు జీవిస్తాయి. ప్లేట్ లెట్ల సంఖ్య తగ్గితే తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. … Read more

డెంగ్యూ జ్వ‌రం వ‌చ్చి ప్లేట్‌లెట్లు బాగా త‌గ్గుతున్న వారు.. ఈ 10 అద్భుత‌మైన ఆహారాల‌ను తింటే ప్లేట్‌లెట్లు పెరుగుతాయి..!

డెంగ్యూ జ్వ‌రం వచ్చిన వారికి స‌హ‌జంగానే రోజూ ప్లేట్‌లెట్లు ప‌డిపోతుంటాయి. అందువ‌ల్ల రోజుల త‌ర‌బ‌డి త‌గ్గ‌ని జ్వ‌రం ఉంటే వెంట‌నే ప్లేట్‌లెట్స్ చెక్ చేయించుకోవాలి. ప్లేట్ లెట్స్ మ‌రీ త‌క్కువైతే ప్రాణాపాయ ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. అయితే డెంగ్యూ మాత్ర‌మే కాదు, ఇత‌ర ఏ జ్వ‌రం వ‌చ్చినా స‌హ‌జంగానే ప్లేట్‌లెట్లు పడిపోతాయి. కానీ డెంగ్యూలో మ‌రీ ఎక్కువ‌గా ప్లేట్‌లెట్ల సంఖ్య త‌గ్గుతుంది. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకుంటే ప్లేట్‌లెట్లు ప‌డిపోకుండా చూసుకోవ‌చ్చు. వాటి సంఖ్య కూడా … Read more

ప్లేట్‌లెట్ల సంఖ్య త‌గ్గితే ఈ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.. వాటి సంఖ్య పెర‌గాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

take these foods to increase platelets

మ‌న చ‌ర్మంపై గాయాలు అయిన‌ప్పుడు స‌హ‌జంగానే ర‌క్త‌స్రావం అవుతుంది. దాన్ని ఆపేందుకు గాయం వ‌ద్ద‌కు ర‌క్తంలోని ప్లేట్‌లెట్లు చేరుకుంటాయి. దీంతో ఆ భాగంలో ర‌క్తం గ‌డ్డ క‌డుతుంది. ఫ‌లితంగా ర‌క్త‌స్రావం ఆగుతుంది. ఇలా ప్లేట్‌లెట్లు మ‌న‌ల్ని ర‌క్షిస్తాయి. అయితే ర‌క్తంలో త‌గిన‌న్ని ప్లేట్‌లెట్లు లేక‌పోతే ర‌క్తం గ‌డ్డ క‌ట్ట‌దు. దీని వ‌ల్ల స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అలాగే అల‌స‌ట‌, చిగుళ్ల నుంచి ర‌క్తం కార‌డం, సుల‌భంగా గాయాలు అవ‌డం వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తుంటాయి. ఈ స‌మ‌స్య‌లు ఎవ‌రికైనా … Read more