దేశ ప్రధానికి సెక్యూరిటీ గా పని చేసే వారికి జీతాలు ఇలా ఉంటాయా ?

దేశ ప్రజలందరి బాగోగులను చూసే ప్రధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది. ప్రధానమంత్రి సెక్యూరిటీ అంటే ఆషామాషీ కాదు. దానికి చాలా పెద్ద వ్యవస్థ పని చేస్తుంది. ఆపద ఎటువైపు నుండి వస్తుందో తెలియదు కాబట్టి.. ఏ రూపంలో ప్రమాదం వచ్చిన ఎదుర్కొని ప్రధానిని కాపాడగలిగే సెక్యూరిటీని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది. ప్రస్తుతం ప్రధానికి రక్షణ కల్పించే సెక్యూరిటీ గ్రూప్ ఏది? వారి ఎంపిక జీతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం… ప్రధాని భద్రత అత్యంత కట్టుదిట్టంగా … Read more

ప్రధాని భద్రతాధికారుల చేతిలో ఉండే ఈ సూట్ కేసులో ఏముంటుందో తెలుసా..?

దేశాన్ని నడిపించే ఏ దేశాదినేతకైనా సెక్యూరిటీ భారీ స్థాయిలోనే ఉంటుంది. అడుగేస్తే కనీసం ఓ అరడజను మంది ముందుగానే చెక్ చేయాల్సి ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ఏ దేశానికైనా పర్యటనకు వస్తే ఎంత హడావిడి ఉంటుందో మనకు తెలిసిన విషయమే. వైట్ హౌస్ మొత్తం ప్రెసిడెంట్ వెనక కదిలి వస్తుంది. అలాగే భారత ప్రధాన మంత్రికి కూడా భద్రత ఊహించని స్థాయిలో ఉంటుంది. ముందస్తు ప్రణాళికలు, అడుగడుగున ఆంక్షలు, వెరసి ప్రధాని పర్యటన ఓ పెద్ద … Read more

మోదీ త‌రువాత బీజేపీలో ప్ర‌ధాని అయ్యే చాన్స్ ఎవ‌రికి ఉంది..? ఎవ‌రు ప్ర‌ధాని అవుతారు..?

మోదీ ప్ర‌ధానిగా మొద‌టి సారి అధికారం చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. ముఖ్యంగా పెద్ద నోట్ల ర‌ద్దు ఇప్ప‌టికీ అనేక మందికి గుర్తుంటుంది. ప్ర‌జ‌లు త‌మ వ‌ద్ద ఉన్న రూ.2000, రూ.1000, రూ.500 నోట్ల‌ను మార్చుకునేందుకు పెద్ద సంఖ్య‌లో ర‌హ‌దారుల‌పై బ్యాంకుల వ‌ద్ద బారులు తీరారు. అయితే పెద్ద నోట్ల ర‌ద్దు ఉద్దేశం మంచిదే అయినా ప్ర‌ధాని మోదీ ఆశించింది నెర‌వేర‌లేద‌నే చెప్పాలి. ఈ నోట్ల ర‌ద్దుతో భారీ ఎత్తున న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని … Read more

వృద్ధుల‌కి గుడ్ న్యూస్ చెప్పిన ప్ర‌ధాని మోదీ.. ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు..!

ప్ర‌ధాన మంత్రి అన్ని రంగాల వారికి లాభం చేకూరేలా అనేక పథ‌కాలు ప్ర‌వేశ‌పెడుతుండడం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ప్రధాని నరేంద్ర మోదీ. ప్రారంభించారు. ధన్వంతరి జయంతి, ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ఈ ఏబీ పీఎంజేఏవై పథకానికి కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద పేద, ధనిక అనే తేడా లేకుండా 70 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ … Read more

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులకి కొత్త రూల్స్ జారీ చేసిన మోడీ సర్కార్

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కి మోదీ స‌ర్కార్ కొత్త రూల్స్ జారీ చేసింది.ఎన్‌పీఎస్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణకు కొన్ని కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది ప్ర‌భుత్వం. కేంద్ర పెన్షన్‌ & పెన్షనర్ల సంక్షేమ విభాగం కొత్త గైడ్‌లైన్స్‌ ప్రకారం… 20 సంవత్సరాల రెగ్యులర్ సర్వీస్ పూర్తి చేసిన కేంద్ర ఉద్యోగులు వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకోవాలనుకుంటే, ముందస్తు నోటీస్‌ ఇచ్చి ఉద్యోగం నుంచి వైదొలగొచ్చు. పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ 11 అక్టోబర్ … Read more

70 ఏళ్లు పైబ‌డిన వారికి గుడ్ న్యూస్‌.. కేంద్రం కొత్త హెల్త్ ప్యాకేజీ..

మోదీ ప్ర‌భుత్వం 70 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధుల కోసం ప్రత్యేక ఆరోగ్య ప్యాకేజీని ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ ప‌థ‌కం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న‌ దాదాపు 60 మిలియన్ల మంది వ్యక్తులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు.మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు. సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా 70 ఏళ్ల వయస్సు పైబడిన సీనియర్ సిటిజన్లందరూ ఈ ఆయుష్మాన్ … Read more