Poha Aloo Cutlet : అటుకులు, ఆలుతో ఇలా 10 నిమిషాల్లో కట్‌లెట్లు చేయండి.. ఎంతో రుచిగా ఉంటాయి..!
Poha Aloo Cutlet : అటుకులతో కూడా మనం రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అటుకులతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో పోహ ఆలూ కట్లెట్ కూడా ఒకటి. అటుకులు, బంగాళాదుంపలు కలిపి చేసే ఈ కట్లెట్స్ చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. చాలా సులభంగా అలాగే చాలా తక్కువ నూనెతో … Read more