Poha Dosa : అటుకులతో అట్లను ఇలా వేయండి.. బయట బండ్లపై లభించే లాంటి టేస్ట్ వస్తుంది..!
Poha Dosa : మనం అటుకులను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అటుకులతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా వీటిని తయారు చేసుకోవచ్చు. కేవలం చిరుతిళ్లనే కాకుండా అటుకులతో మనం ఎంతో రుచిగా ఉండే దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ దోశలు చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. ఎప్పుడూ ఒకేరకం దోశలు తిని తిని … Read more









