Poha Fingers : అటుకులతో ఫింగర్స్ ఇలా చేస్తే చాలు.. లొట్టలేసుకుంటూ మొత్తం తినేస్తారు..!
Poha Fingers : మనం అటుకులతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. అటుకులతో తయారు చేసే చిరుతిళ్లు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. అటుకులతో చేసుకోదగిన రుచికరమైన స్నాక్స్ వెరైటీలలో పోహ ఫింగర్స్ కూడా ఒకటి. ఇవి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. వీటిని కేవలం నిమిషాల వ్యవధిలోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అటుకులతో రుచిగా, క్రిస్పీగా ఉండే పోహ ఫింగర్స్ ను ఎలా … Read more









