Ponnaganti Aku Pesarapappu : పొన్నగంటి ఆకును పెసరపప్పుతో కలిపి ఇలా వండండి.. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది..!
Ponnaganti Aku Pesarapappu : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఇతర ఆకుకూరల వలె పొన్నగంటి కూర కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలో, చర్మాన్ని మరియు జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తాన్ని శుద్ది చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, షుగర్ ను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా పొన్నగంటి ఆకు మనకు మేలు చేస్తుంది. ఈ ఆకుతో కూడా మనం వివిధ రకాల కూరలను,…