పూజ గదిలో ఇలాంటి ఫొటోలను పెడుతున్నారా.. అయితే జాగ్రత్త..
చాలా మంది ఇంట్లో పూజ గదులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. ఇంట్లో స్థలం లేకపోతే ఈశాన్య మూలగా పూజ గదిని పెట్టుకుంటారు. ఎక్కువగా కిచెన్‌కు ఆనుకుని లేదా కిచెన్‌లో పూజ గది ఉంటుంది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా పూజ గదిలో పెట్టే ఫొటోలు, విగ్రహాల విషయంలోనే చాలా మంది పొరపాట్లు చేస్తుంటారు. ఈ పొరపాట్ల వల్ల అనేక సమస్యలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. పూజగదిలో కొన్ని ఫోటోలు, ప్రతిమలు ఉంటే నష్టం జరుగుతుందని పండితులు … Read more