Potato Carrot Fritters : ఆలు, క్యారెట్‌తో ఇలా స్నాక్స్ చేసుకుని తినండి.. ఎంతో బాగుంటాయి..!
Potato Carrot Fritters : బంగాళాదుంపలతో మనం రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపలతో చేసే చిరుతిళ్లల్లో పొటాటో క్యారెట్ ఫ్రిట్టర్స్ కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఇన్ స్టాంట్ గా వీటిని తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇవే కావాలంటారు. ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉండే ఈ పొటాటో క్యారెట్ ఫ్రిట్టర్స్ ను ఎలా తయారు … Read more









