Potato Nuggets : రెస్టారెంట్ల‌లో ల‌భించే పొటాటో న‌గ్గెట్స్‌ను ఎంతో ఈజీగా ఇంట్లోనే ఇలా చేసుకోవ‌చ్చు..!

Potato Nuggets : మ‌నకు రెస్టారెంట్ ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ఎక్కువ‌గా ల‌భించే చిరుతిళ్ల‌ల్లో పొటాటో న‌గ్గెట్స్ ఒక‌టి. బంగాళాదుంప‌ల‌తో చేసే ఈ వంట‌కం చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. అచ్చం బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ పొటాటో న‌గ్గెట్స్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. క‌ర‌క‌ర‌లాడుతూ ఎంతో రుచిగా ఉండే ఈ పొటాటో న‌గ్గెట్స్ ను … Read more