Potato Paneer Kurma : ఆలు, ప‌నీర్‌.. రెండూ క‌లిపి ఇలా కుర్మా చేస్తే.. రుచి అదిరిపోతుంది..!

Potato Paneer Kurma : మ‌నం ప‌నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌నీర్ తో చేసే వంట‌కాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మనం రుచితో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ప‌నీర్ తో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ప‌నీర్ పొటాటో కుర్మా కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తినడానికైనా ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని చాలా తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. రుచితో పాటు … Read more