ఈ ఫొటోలో చిన్నారి క‌న్నుగీటుతో దేశం మొత్తాన్ని ఓ ఊపు ఊపేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

ఈ ఫొటోలో క‌నిపిస్తున్న చిన్నారి అమాయ‌క‌పు చూపులు చూస్తూ కుర్రాళ్ల గుండెల్లో ప్రకంప‌నలు పుట్టించింది. అంతేకాదు క‌న్నుగీటుతో కోట్లాది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకుంది. కన్ను గీటుతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సాధించుకుని యంగ్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేరీర్ ప్రారంభంలోనే ఊహించని రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం మరింతగా అభిమానులను సంపాదించుకునేందుకు ఇంటర్నెట్ లోనూ రచ్చ చేస్తోందీ బ్యూటీ. ఈ సందర్భంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ అభిమానులు, నెటిజన్లను … Read more

Priya Prakash Varrier : పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో అద‌ర‌గొట్టిన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌..!

Priya Prakash Varrier : ఒకే ఒక క‌న్నుగీటిన వీడియో ద్వారా రాత్రికి రాత్రే నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారిన ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఒరు అదార్ ల‌వ్ అనే మూవీలో ఆమె ఆ విధంగా క‌నిపించింది. అయితే ఆ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌యం సాధించ‌లేక‌పోయింది. త‌రువాత ఈమెకు ప‌లు చిత్రాల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ ఒక్క‌టి కూడా హిట్ కాలేదు. దీంతో త‌న కెరీర్‌లో ఓ మంచి హిట్ చిత్రం … Read more