Pulipirlu : పులిపిర్లు అసలు ఎందుకు వస్తాయి..? వీటికి పరిష్కారం ఏది..?
పులిపిరి సమస్యతో చాలా మంది బాధ పడుతూ ఉంటారు. పులిపిరి ఎందుకు వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పులిపిర్లు, నల్ల మచ్చలు వంటి వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి. చిన్న చిన్న చిట్కాలతో, పులిపిర్లు అయినా పుట్టుమచ్చలైన లేదంటే మొటిమలు అయినా కూడా తగ్గి పోతాయి. చాలా మందికి, పుట్టు మచ్చలు పెద్ద పెద్దగా వచ్చేస్తూ ఉంటాయి. తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు. పులిపిర్లు కాళ్లు, చేతులు, మెడ మీద ముక్కు మీద ఎక్కువగా … Read more